Skip to main content

Posts

Showing posts from January, 2025

జనవరి 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి జనవరి 2025 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  శిఖా ఆకాష్, రసరాజు, డాక్టటర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి, సునీత గంంగవరపు, KV లక్ష్మణ రావు కడయింంటి కృృష్ణణమూర్తి, గుడిపాటి వెంంకట హేమలత, తోట సులోచన, చిట్టేల శ్రీధర్ కుమార్, వెంకు సనాతాని, కరణంం హనుమంంతరావు గార్ల కవితలు...  ఆచార్యయ పేట శ్రీనివాసులు రెడ్డి, సయ్య యద్ నజ్మాా షమ్మి, కాశీవరపు వెంకట సుబ్బయ్య, రాజ్యలక్ష్మి శర్మ, పుష్ప గుర్రాల గార్ల కథలు...  యంండమూరి వీరేంంద్రనాథ్, డా।। అంంగలకుర్తి విద్యాసాగర్, గణేశ్వరరావు, కర్లలపాలెం హనుమంంతరావు, ఎమ్వీ రామిరెడ్డి, శింంగమాల సుబ్రహ్మమణ్యం, డా।। జి. వి. పూర్ణచందు, డాక్టర్ కొత్వాాలు అమరేంంద్ర, మల్లా ప్రగడ రామారావు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'నీడను మరిచిన వాడు' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-40'...  'ఎవరితోనూ పోల్చకండి' అంటోన్న  శ్రీ కోసూరు రత్నం గారు.. లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో....