Skip to main content

చందా వివరాలు

 


విశాలాక్షికి చేయూతనివ్వండి... 
రిజిస్టర్ పార్శిల్ లో విశాలాక్షిని అందుకోండి...

          గత 13 ఏళ్లుగా విశాలాక్షి సాహిత్య మాసపత్రిక సాహితీ ప్రియులను, పాఠకులను, రచయితలను అలరిస్తున్న విషయం విదితమే! పత్రిక మరింత ఆర్థికంగా, పరిపుష్టిగా నిలబెట్టేందుకు జీవిత చందాదారులను ఆహ్వానిస్తున్నాం. పత్రికలో వారిని కూడా భాగస్వాముల్ని చేయాలన్నదే మా  ప్రయత్నం.

          ఇందుకుగాను రూ.6,000/-లు చెల్లించి మీ వంతుగా పత్రికకు సహాయ సహకారాలు అందించండి.

గూగుల్ పే (GPay) లేదా
 ఫోన్ పే (PhonePe)  9246430084 (Kosuru Ratnam) చేసి, రసీదును, చిరునామాను అదే నెంబర్ కు వాట్స్ అప్ లో పెట్టాలి.

బ్యాంకు వివరాలు:
విశాలాక్షి మాసపత్రిక
భారతీయ స్టేట్ బ్యాంకు 
ఎకౌంటు నం: 62128235835
IFS కోడ్: SBIN0021259
వెంకటాపురం బ్రాంచ్, నెల్లూరు. 

          జీవిత చందాదారులకు ప్రతినెలా రిజిస్టర్ పార్శిల్ లో పత్రికను పంపించే ఏర్పాటు చేస్తున్నాం. బుక్ పోస్ట్ లు అందడం లేదనే ఫిర్యాదు నేపథ్యంలో జీవిత చందాదారులకు ఆ ఏర్పాటును విశాలాక్షి ప్రత్యేకంగా చేస్తోంది. 

          అలాగే విశాలాక్షి వెబ్ సైట్ అందుబాటులోకి రావడం వలన జీవిత చందాదారులు అందరి ఫోటోలను, పేర్లతో సగౌరవంగా ప్రకటించుకునే అవకాశం ఇవ్వాలని, ఇవ్వగలరని కోరుతున్నాం. 

పత్రికను నిలబెట్టండి... 
ఆదరించండి... 
ప్రోత్సహించండి... 

          పది కాలాలపాటు ఈ పత్రిక మనుగడ సాగే విధంగా మీరందరూ కూడా జీవిత చందాదారులుగా చేరాలని, చేరగలరని మనస్పూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరినీ విశాలాక్షి కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం...

ఇట్లు

కోసూరు రత్నం (పబ్లిషర్)
 
ఈతకోట సుబ్బారావు (సంపాదకులు)

Comments