Skip to main content

పాఠకుల స్పందనలు

 నమస్కారం!

     విశాలాక్షి సాహిత్య మాసపత్రికపై మీరు చూపిస్తున్న ఆదరణ, కురిపిస్తున్న ప్రేమను నలుగురికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో "పాఠకుల స్పందన" అనే కొత్త పేజీని ఇక్కడ చేర్చడం జరిగింది.

     విశాలాక్షి సాహిత్య మాసపత్రిక క్రమం తప్పకుండా ప్రతినెలా మీ ఇంటి గడప తొక్కుతోందని మీకు తెలిసిందే! ఆ మాసంలో ప్రచురించబడిన వ్యాసాలు/కథలు/కవితలు/సమీక్షలలో మీకు నచ్చిన అంశాలపైన మీమీ అభిప్రాయాలను పంచుకోవడం చాలా సంతోషాన్ని కలిగించడమే కాకుండా, పత్రికను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి  ఎంతగానో ఉపకరిస్తుంది.

     ఎప్పటికప్పుడు పోస్ట్ అయ్యే పాఠకుల స్పందనలను చదవడానికి కిందనున్న బొమ్మపై క్లిక్ చేయండి. లేదా 'పాఠకుల స్పందనలు' అనే లేబుల్ ను క్లిక్ చేయండి. 


 

Comments

Popular posts from this blog

డిసెంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

డిసెంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది.  ర్యాలి ప్రసాద్, కరణం హనుమంతురావు, పాంచజన్య, కరిపె రాజ్ కుమార్, గుండమరాజు సత్య ప్రసాద్ రావు, మనోహర్ కోటకొండ, మల్లారెడ్డి మురళిమోహన్, డి.కె.చదువులబాబు, డా.ఎన్.ఈశ్వరరెడ్డి గార్ల కవితలు...  వివినమూర్గాతి, ఆచార్ర్లయ పేట శ్రీనివాసులు రెడ్డి, వడలి రాధాకృష్ణ, కడయింటి కృష్ణమూర్తి, కరణం లక్ష్మి శైలజ, రోహిణి భైరవజోశ్యులు గార్ల కథలు...  యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, చంద్ర ప్రతాప్ కంతేటి గార్ల శీర్షికలు... 'మంచి మాట' చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'ప్రశ్నించే గొంతు ఏది?' అని అడుగుతోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం.. ఇంకా మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఇంద్రగంటి మధుసూదనరావు,  మోపూరు పెంచల నరసింహం, రోహిణి వంజారి, విల్సన్ రావు, డా।। మాడభూషి సంపత్ కుమార్,  మేడా మస్తాన్ రెడ్డి, కలబగిరి వేంకట బానుభూషణ్,  డా।। ఎన్. గోపి, డా।। కటుకోజ్వల రమేష్,  మొదలి పద్మ గార్ల కవితలు...  గడిపాటి వెంకట హేమలత,  డా।। కౌలూరి ప్రసాద్ రావు, విహారి, దేశరాజు, ముక్తాల నరేంద్ర, శింగరాజు శ్రీనివాసరావు గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'గుప్పెడు మల్లెలు చాలు' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-44'...  "పదాల వెనుక కాలాన్ని వెదికే ‘పద’గామి! డా|| జి.వి. పూర్ణచందుతో మేధో సంభాషణ" ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికల...

నవంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

నవంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది.  డాక్టర్ ఎన్.గోపి, సునీత గంగవరపు, డా.రాధేయ, మొదలి పద్మ, యర్రబత్తిన మునీంద్ర, మంచికంటి, అళహరి అరాధిత గార్ల కవితలు...  దొండపాటి కృష్ణ, జిల్లేళ్ళ బాలాజీ, అవ్వారు శ్రీధర్ బాబు, ములుగు రాజేశ్వరరావు, డి.రవీంద్ర, భారతి అప్పలాపురం, జి.వి.నాగేశ్వరరావు, రాచపూడి రమేష్, కాకర్ల రమణయ్య, కొనే నాగ వెంకట ఆంజనేయులు, ప్రతాప వెంకట సుబ్బారాయుడు గార్ల కథలు...  యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, svm నాగ గాయత్రి, గార్ల శీర్షికలు... 'మంచి మాట' చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. నిజ దృశ్యం చూపిస్తోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం.. డా.మండలి బుద్ధప్రసాద్ గారి 'ఆంధ్రగీతి'..లతోపాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...