ఏప్రిల్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
డా।। ఎన్. గోపి, ములుగు లక్ష్మీ మైథిలి, మొగతపల్లి స్వాతీరాణి, సునీత గంగవరపు, భమిడిపాటి విజయలక్ష్మి, బొమ్మగాని నాగేశ్వరరావు గార్ల కవితలు...
నామని సుజనాదేవి, డా।। ఎం. కోటేశ్వరరావు, ఉప్పలూరి మధుపత్ర శైలజ, తిరుమలశ్రీ, విజయశ్రీమఖి, డా।। నగరం వినోద్ కుమార్, గన్నవరపు నరసింహమూర్తి గార్ల కథలు...
గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు...
'చెట్టులాంటి నాన్న' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి సంపాదకీయం..
'అభివృద్ధి కావాలి' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం!
కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-43'...
'అర్థం చేసుకోలేక జడ్జ్ చేయడం సాహితీలోకరీతి - ప్రసేన్' గారితో ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం!
లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment