Skip to main content

Posts

Showing posts from March, 2025

మార్చ్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి మార్చ్ 2025 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా।। ఎన్. గోపి, జూకంటి జగన్నాథ, కత్తి పద్మారావు, సరికొంండ నరసింంహ రాజు, ఏటూరి నాగేంంద్రరావు, నల్లాని రాజేశ్వరి, వారణాసి భానుమూర్తి రావు, అంకబాబు, శింంగరాజు శ్రీనివాసరావు గార్ల కవితలు...  కోయిలాడ రామ్మోహనరావు, అవ్వారు శ్రీధర్ బాబు, కె.వి. సుమలత, పెనుమాక నాగేశ్వరరావు, రాయప్రోలు సుజాత ప్రసాద్, నిజమాల ప్రవీణ్ కుమార్, సిహెచ్ చిన సూర్యయనారాయణ గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, కర్లపాలెం హనుమంతరావు, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'పానమున్న నవల' అంటూ 'ఒక్క వాన చాలు' అనే సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి నవల మీద స్వచ్చమైన సమీక్ష చేశారు శ్రీ ఎమ్వీ  రామిరెడ్డి గారు.. 'దాపల' కవిత్వం మీద శ్రీ సలీం గారి సమీక్ష... ర్యాలి ప్రసాద్ గారి దీర్ఘ కవిత "రైతు" మీద నాకలికతే మనిషి నాగరికత అంటూ డా.మక్కెన శ్రీను గారి సమీక్ష... 'జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యం' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి సంపాద...