జూన్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. నల్లు రమేష్, ఏటూరి నాగేంద్ర, గుండాల గీతామహాలక్ష్మీ, గారపాటి సూర్యనారాయణ, బండారి రాజ్ కమార్, ఏనుగు నరసింహారెడ్డి, మల్లారెడ్డి మురళీ మోహన్ గార్ల కవితలు... గడ్డం దేవీ ప్రసాద్, బుద్ది యజ్ఞమూర్తి, శేషగిరి పట్నాయక్, కె.వి.సుమలత, డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, సి.యస్. చంద్రశేఖర్ గార్ల కథలు... గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'మంచిగా జీవిద్దాం' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'బడులోచ్చేస్తున్నాయ్' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...