Skip to main content

Posts

Showing posts from November, 2025

నవంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

నవంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది.  డాక్టర్ ఎన్.గోపి, సునీత గంగవరపు, డా.రాధేయ, మొదలి పద్మ, యర్రబత్తిన మునీంద్ర, మంచికంటి, అళహరి అరాధిత గార్ల కవితలు...  దొండపాటి కృష్ణ, జిల్లేళ్ళ బాలాజీ, అవ్వారు శ్రీధర్ బాబు, ములుగు రాజేశ్వరరావు, డి.రవీంద్ర, భారతి అప్పలాపురం, జి.వి.నాగేశ్వరరావు, రాచపూడి రమేష్, కాకర్ల రమణయ్య, కొనే నాగ వెంకట ఆంజనేయులు, ప్రతాప వెంకట సుబ్బారాయుడు గార్ల కథలు...  యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, svm నాగ గాయత్రి, గార్ల శీర్షికలు... 'మంచి మాట' చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. నిజ దృశ్యం చూపిస్తోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం.. డా.మండలి బుద్ధప్రసాద్ గారి 'ఆంధ్రగీతి'..లతోపాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...