డిసెంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది. ర్యాలి ప్రసాద్, కరణం హనుమంతురావు, పాంచజన్య, కరిపె రాజ్ కుమార్, గుండమరాజు సత్య ప్రసాద్ రావు, మనోహర్ కోటకొండ, మల్లారెడ్డి మురళిమోహన్, డి.కె.చదువులబాబు, డా.ఎన్.ఈశ్వరరెడ్డి గార్ల కవితలు... వివినమూర్గాతి, ఆచార్ర్లయ పేట శ్రీనివాసులు రెడ్డి, వడలి రాధాకృష్ణ, కడయింటి కృష్ణమూర్తి, కరణం లక్ష్మి శైలజ, రోహిణి భైరవజోశ్యులు గార్ల కథలు... యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, చంద్ర ప్రతాప్ కంతేటి గార్ల శీర్షికలు... 'మంచి మాట' చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'ప్రశ్నించే గొంతు ఏది?' అని అడుగుతోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం.. ఇంకా మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...