నవంబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.
విశాలాక్షి ద్విదశాబ్ది ఉత్సవాల విశేషాలు,
ఆకట్టుకునే కథలు,
ఆలోచింపజేసే కవితలు,
పుస్తక పరిచయాలు,
కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి,
కోసూరు రత్నం గారి సంపాదకీయం,
రెండు కొత్త పోటీల ప్రకటనలు,
ప్రారంభమైన కొత్త శీర్షిక,
బాలి బొమ్మ - 41,
బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment