Skip to main content

మే 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

 


విశాలాక్షి మే 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. 

కె.శివారెడ్డి, డా.ఎన్.గోపి, విద్యాసాగర్ అంగలకుర్తి, బండ్ల మాధవరావు, రావి రంగారావు, సిరికి స్వామి నాయుడు, సురేంద్ర రొడ్ద, బాలసుదాకర్ మౌళి, అవ్వారు శ్రీధర్ బాబు, రసరాజు, అన్నం శివకృష్ణ ప్రసాద్, సింహాద్రి నాగ శిరీష గార్ల కవితలు.

ఎస్.వి.కె.సంహితా నాయుడు, డాక్టర్ మనోహర్ కోటకొండ, మేడా మస్తాన్ రెడ్డి, దొండపాటి కృష్ణ, చంద్రలత గార్ల కథలు,

శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్...

'కొత్త సిలబస్' అంటూ సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారు అందించిన సంపాదకీయం,

లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...





Comments

Popular posts from this blog

జనవరి 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  ఈ నూతన సంవత్సరంలో మీ ఆనందాలను మరింతగా పెంచడానికి విశాలాక్షి జనవరి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఈ సంవత్సరం కానుకగా ప్రముఖ కథకులు శ్రీ మహమ్మద్ ఖదీర్ బాబు గారి ప్రత్యేక ముఖాముఖితోపాటుగా, ఆయన "మొండి శిఖండి" కథను విశాలాక్షి మీకు అందిస్తోంది. ఈ మాసపత్రికలో మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వారి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన శ్రీ డా.ఎమ్.సుగుణరావు గారి కథ "ధర్మ దేవత" ప్రచురితమైంది.  అంతేకాకుండా మీ మనసు దోచుకునే మరిన్ని కథలు, ఆలోచింపజేసే  కవితలు,  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి కొత్త సీరియల్ "కల్యాణం కమనీయం" ప్రారంభం, పుస్తక పరిచయాలు, కోసూరు రత్నం గారి సంపాదకీయం, "సముద్రం" అనే అంశం మీద కథల పోటీల ప్రకటనలు, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...    

జూన్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి జూన్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, పద్మావతి రాంభక్త, రోహిణి వంజారి, కొల్లూరి, మేడా మస్తాన్ రెడ్డి, బండి మేఘన, ఏనుగు నరసింహారెడ్డి, శారద ఆవాల, శుభామహి నూచెర్ల, కరణం హనుమంతురావు గార్ల కవితలు. వాణిశ్రీ, దాసరి చంద్రయ్య, డా.దారల విజయ కుమారి, ఏరువ శ్రీనాథ్ రెడ్డి, పొన్నాడ సత్య ప్రకాష్ రావు, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, డా.లక్ష్మీ రాఘవ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి, ఆకుల మల్లేశ్వరరావు గార్ల సమీక్షలు, కొమ్మవరపు విల్సన్ రావు గారు అందిస్తోన్న ముఖాముఖి, 'ఆకలైతే అన్నం పెట్టండయ్యా' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

అక్టోబర్ 2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  అక్టోబర్2023 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదలైంది.  ఆకట్టుకునే బహుమతి కథలు, ఆలోచింపజేసే  కవితలు,  పుస్తక పరిచయాలు,  కొమ్మవరపు విల్సన్ రావు గారు నిర్వహించే ముఖాముఖి, కోసూరు రత్నం గారి సంపాదకీయం,  పోటీల ఫలితాలు, కొత్త పోటీల ప్రకటనలు, కొత్త శీర్షిక ప్రారంభం, బాలి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...