జూలై 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
కాండ్రేగుల శ్రీనివాసరావు, డా.ఎన్.గోపి, డా.కె.జి.వేణు, తిరువాయిపాటి రాజగోపాల్, పొట్లపల్లి శ్రీనివాసరావు, చివటం సుబ్బారావు, అన్నవరం దేవేందర్ గార్ల కవితలు...
వి. రాజారామ మోహనరావు, చంద్ర ప్రతాప్, కోయిలాడ రామ్మోహనరావు, వడలి రాధాకృష్ణ గార్ల కథలు...
యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.గుడిసేవ విష్ణుప్రసాద్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, శింగమాల సుబ్రహ్మణ్యం, ఎస్.వి.ఎమ్.నాగ గాయత్రి గార్ల శీర్షికలు...
'మనసు కదలాలి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం..
'నాకో పూలతోట కావాలి' అని అడుగుతోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం!
వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment