Skip to main content

Posts

సెప్టెంబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి సెప్టెంబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా౹౹ ఎన్. గోపి, డా.టి.రాధాకృష్ణమాచార్యులు, రాధేయ, రామిశెట్టి భాస్కర్ బాబు, నల్లాని రాజేశ్వరి, మొదలి పద్మ గార్ల కవితలు...  యన్.వి. శాంతి రెడ్డి , గోటేటి లలితా శేఖర్, డా।। జడా సుబ్బారావు, ఆర్.సి. కృష్ణస్వామి రాజు, లక్ష్మీ గాయత్రి, చీకోలు సుందరయ్య, చింతగుంట్ల గీతిక, కంచరాన భుజంగరావు గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు...  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'పోరాట పథం' ఆత్మకథపై విహారి గారి సమీక్ష... 'వచన కవిత్వంలో స్మృతి'పై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి పరిశోధన... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-36'...  వర్చస్వి బొమ్మకు కవితలు.. ఈతకోట సుబ్బారావు గారు అందిస్తోన్న 'పలమనేరు బాలాజీ' గారి ముఖాముఖి...  'అమ్మంటే ఆత్మస్థైర్యం' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం...  లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస

ఆగష్టు 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

   విశాలాక్షి ఆగష్టు 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, రమణ వెలమకన్ని, చిత్రాడ కిషోర్ కుమార్, లోసారి సుధాకర్, సంధ్య శర్మ, దాశరాజు రామారావు, జ్యోతి మువ్వల, కలమట దాసుబాబు, దాసరి మోహన్, పేరూరు బాలసుబ్రహ్మణ్యం, గుండాల మహాలక్ష్మి, కరణం హనుమంతురావు గార్ల కవితలు...  హేమలత, శింగరాజు శ్రీనివాసరావు, కొల్లా పుష్పరాణి, దాసరి చంద్రయ్య, కోనే నాగ వెంకట ఆంజనేయులు, వసుంధర, ఓట్ర ప్రకాష్ రావు గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు...  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'నిశాచరుడి దివాస్వప్నం' ఒక పంచభూతాత్మకం అంటోన్న శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారు...  దినవహి సత్యవతి గారు నిర్వహిస్తోన్న 'పదలహరి'...  ఈతకోట సుబ్బారావు గారు అందిస్తోన్న 'పలమనేరు బాలాజీ' గారి ముఖాముఖి...  'మహనీయుడు' గురించి చెప్తున్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం...  లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

జూన్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి జూన్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, పద్మావతి రాంభక్త, రోహిణి వంజారి, కొల్లూరి, మేడా మస్తాన్ రెడ్డి, బండి మేఘన, ఏనుగు నరసింహారెడ్డి, శారద ఆవాల, శుభామహి నూచెర్ల, కరణం హనుమంతురావు గార్ల కవితలు. వాణిశ్రీ, దాసరి చంద్రయ్య, డా.దారల విజయ కుమారి, ఏరువ శ్రీనాథ్ రెడ్డి, పొన్నాడ సత్య ప్రకాష్ రావు, ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి, డా.లక్ష్మీ రాఘవ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి, ఆకుల మల్లేశ్వరరావు గార్ల సమీక్షలు, కొమ్మవరపు విల్సన్ రావు గారు అందిస్తోన్న ముఖాముఖి, 'ఆకలైతే అన్నం పెట్టండయ్యా' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

మే 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి మే 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  కె.శివారెడ్డి, డా.ఎన్.గోపి, విద్యాసాగర్ అంగలకుర్తి, బండ్ల మాధవరావు, రావి రంగారావు, సిరికి స్వామి నాయుడు, సురేంద్ర రొడ్ద, బాలసుదాకర్ మౌళి, అవ్వారు శ్రీధర్ బాబు, రసరాజు, అన్నం శివకృష్ణ ప్రసాద్, సింహాద్రి నాగ శిరీష గార్ల కవితలు. ఎస్.వి.కె.సంహితా నాయుడు, డాక్టర్ మనోహర్ కోటకొండ, మేడా మస్తాన్ రెడ్డి, దొండపాటి కృష్ణ, చంద్రలత గార్ల కథలు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'కొత్త సిలబస్' అంటూ సంపాదకులు ఈతకోట సుబ్బారావు గారు అందించిన సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

ఏప్రిల్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి ఏప్రిల్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, డా.కె.రమేష్, వి.ఎస్.ఆర్.కేశవరావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, కుడికాల వంశీధర్, ఘాలి లలిత ప్రవల్లిక, ఇంద్రగంటి మధుసూదనరావు గార్ల కవితలు. వి.రాజారామమోహనరావు, గొర్తి వాణి శ్రీనివాస్, గిడ్డకింద మాణిక్యం, మల్లారెడ్డి మురళీమోహన్, డా.మనోహర్ కోటకొండ, సయ్యద్ నజ్మా షమ్మీ, రాచపూడి రమేష్ గార్ల కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారి సమీక్ష, 'ఇంకా నేర్చుకుందాం' అని  చెప్పే శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

మార్చ్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

    విశాలాక్షి మార్చ్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  కె శివారెడ్డి, డా.పాతూరి అన్నపూర్ణ, ఏనుగు నరసింహారెడ్డి, దాట్ల దేవదానం రాజు, మల్లాప్రగడ రామారావు గారి కవితలు. డా. జడా సుబ్బారావు, వసుంధర, ఇంద్రగంటి మధుసూదన రావు, ఎం రమేష్ కుమార్,  మంచికంటి గారి కథలు, శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు, మినీ కథల పోటీ, కవితల పోటీ ప్రకటనలు... శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... ప్రముఖ పాత్రికేయులు, కథకులు, కవి, ఆర్టిస్ట్, సద్విమర్శకులు శ్రీ ముని సురేష్ పిళ్ళై గారు ఈమధ్యనే వెలువరించిన "షష్ఠముడు" కవితాసంపుటిపై శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారి ముందుమాటతోపాటుగా మరికొన్ని పుస్తక పరిచయాలు, మూర్ఖునితో స్నేహం కంటే ఒంటరిగా ఉండటం మేలంటూ 'జాగ్రత్త సుమా...' అని మనల్ని హెచ్చరిస్తూ జాగ్రత్తలు చెప్పే శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం, లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...