అక్టోబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది. డాక్టర్ ఎన్.గోపి, నిఖిలేశ్వర్, జగన్ మిత్ర, డి.యాకస్వామి, లేదాళ్ళ రాజేశ్వరరావు, డా.టి.రాధాకృష్ణమాచార్యులు, ఫిజిక్స్ అరుణ్ కుమార్, మణిదీపు గార్ల కవితలు... చంద్ర ప్రతాప్ కంతేటి, భమిడిపాటి విజయలక్ష్మి, డా.ఎం.సుగుణరావు, svk సంహితా నాయుడు, కె రాజేశ్వరి, మచ్చ విజేందర్, రాయసం దామోదర్, హైమవతి సత్య, గంట కళ్యాణీ నాయుడు గార్ల కథలు... యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, svm నాగ గాయత్రి, గౌరబత్తిన కుమార్ బాబు, చెరుకూరి సత్యనారాయణ గార్ల శీర్షికలు... 'అమ్మా, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు' గురించి చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. ఎప్పుడో పాతికేళ్ళ కింద చదివిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రను ఇప్పుడు చూస్తూ, దర్శిస్తూ రాసిన "కాశీయాత్ర" సంపాదకీయం అందిస్తోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారు.. కంచరాన భుజంగరావు గారితో డా.సుంకర గోపాల్ గారు నిర్వహించిన ముఖాముఖి ప్రత్యేకం! వర్చస్వి బొమ్మకు కవితలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస ప...
శీలా వీర్రాజు స్మారక కవితల పోటీలో మూడు విభాగాలలో బహుమతులు పొందిన కవితలతో మొదలైన సెప్టెంబర్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మన ముందుకొచ్చేసింది. డాక్టర్ ఎన్.గోపి, కరిపె రాజ్ కుమార్, రాయసం దామోదర్, డా.రాధేయ, టి.వి.యల్.గాయత్రి, తోట సులోచన గార్ల కవితలు... రామా చంద్రమౌళి, పి.వి.ఆర్.శివ కుమార్, ఎండపల్లి భారతి, వి.శారద, వి.రాజారామోహనరావు, మంచికంటి, సింహప్రసాద్, చంద్ర ప్రతాప్ కంతేటి గార్ల కథలు... యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, శింగమాల సుబ్రహ్మణ్యం గార్ల శీర్షికలు... 'అమ్మా, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలు' గురించి చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'ఇంగువ గుడ్డ' వచన కవితా సంపాదకీయం అందిస్తోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారు.. ఏటుకూరి ప్రసాద్ గారితో డా.రాపోలు సుదర్శన్ గారు నిర్వహించిన ముఖాముఖి ప్రత్యేకం! వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...