ఆగష్టు 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
ఆశారాజు, డా.బి.పీర కుమార్, వీరేశ్వరరావు మూల, కలబరిగి వెంకట భానుభూషణ్, కొర్రపాటి వెంకట రమణయ్య, దాసరాజు రామారావు గార్ల కవితలు...
జయంతి ప్రకాశ వర్మ, పద్మావతి రాంభక్త, లక్ష్మి రాఘవ, చిట్టేల శ్రీధర్ కుమార్, చంద్ర ప్రతాప్ కంతేటి, పుప్పాల సూర్య కుమారి, పల్లా వెంకట రామారావు, పుష్ప గుర్రాల గార్ల కథలు...
యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, శింగమాల సుబ్రహ్మణ్యం, ఎస్.వి.ఎమ్.నాగ గాయత్రి గార్ల శీర్షికలు...
'వృద్ధుల అనుభవం - ఓ పాఠశాల' కథ చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గార..
'సంచారి'నై ఎవరిని వెతుకుతున్నారో చెప్తోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం!
వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment