విశాలాక్షి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన పోటీల విజేతలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, ప్రియమైన పాఠకులకు మా స్వాగతం.
ఈ కార్యక్రమం మనది . అందరం కలసి చేసుకునేది. మీరు తప్పక హాజరు అయి సభను విజయవంతం చేయగలరు 🙏
మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. ఇంద్రగంటి మధుసూదనరావు, మోపూరు పెంచల నరసింహం, రోహిణి వంజారి, విల్సన్ రావు, డా।। మాడభూషి సంపత్ కుమార్, మేడా మస్తాన్ రెడ్డి, కలబగిరి వేంకట బానుభూషణ్, డా।। ఎన్. గోపి, డా।। కటుకోజ్వల రమేష్, మొదలి పద్మ గార్ల కవితలు... గడిపాటి వెంకట హేమలత, డా।। కౌలూరి ప్రసాద్ రావు, విహారి, దేశరాజు, ముక్తాల నరేంద్ర, శింగరాజు శ్రీనివాసరావు గార్ల కథలు... గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'గుప్పెడు మల్లెలు చాలు' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-44'... "పదాల వెనుక కాలాన్ని వెదికే ‘పద’గామి! డా|| జి.వి. పూర్ణచందుతో మేధో సంభాషణ" ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికల...
Comments
Post a Comment