విశాలాక్షి అక్టోబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
డాక్టర్ సుం కర గోపాల్, శుభామహి నూచెర్ల, కరణం, నల్లు రమేష్, సునీత గంగవరపు, డా౹౹ ఎన్. గోపి, చిట్టేల శ్రీధర్ కుమార్, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గార్ల కవితలు...
కోనే నాగ వెం కట ఆంజనేయులు, నందిరాజు పద్మలత జయరాం, డా. పాతూరి అన్నపూర్ణ, కె.ఎ. మునిసురేష్ పిళ్లై, డాక్టర్ ఎమ్ . సుగుణరావు, అవ్వారు శ్రీధర్ బాబు, PLN మంగారత్నం , నెల్లుట్ల రుక్మిణి , మేడా మస్తాన్ రెడ్డి గార్ల కథలు...
శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-9...
శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్...
'ఆలోచింపచేసేదే మంచి కథ' అంటూ తన అంతరంగాన్ని పంచుకున్న శ్రీ. ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ముఖాముఖి...
'అనంతకాలాల ఆత్మజ్ఞానం శివారెడ్డి ప్రేమగీతం' అంటూ కె.శివారెడ్డి గారి పుస్తక సమీక్షను అందించారు శ్రీ.ఎమ్వీ రామిరెడ్డి గారు...
కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-37'...
'మేమే అదృష్టవంతులమ్!' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం...
లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment