విశాలాక్షి 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
రాధేయ, మురళీ మోహన్ మల్లా రెడ్డి, చిట్టేల శ్రీధర్ కుమార్, కెరటాల త్రివేణి గార్ల కవితలు...
గన్ననవ రపు నరసింంహమూర్తి, కర్లపాలెంం హనుమంంతరావు, ఏరువ శ్రీనాథ రెడ్డి, గుడిపాటి వేంకట హేమలత శర్మ, సి. యమున, మాధవి బైటారు, జి. రంగ బాబు, సాంంబమూర్తి లండ, పుష్ప గుర్రాల, కోనే నాగవెంంకట ఆంంజనేయులు, గోపరాజు విజయ్ గార్ల కథలు...
డా.అంగలకుర్తి విద్యా సాగర్ గారి కొత్త శీర్షిక "విద్యాసాగర తీరం" ప్రారంభం...
శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-10...
సాహిత్య అద్దంలో యద్దనపూడి అంటోన్న డా.కొత్వాలు అమరేంద్ర గారు...
శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్...
కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-38'...
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా 'సాయంంత్రాలు లేని సూరీడు...' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం...
లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment