విశాలాక్షి ఫిబ్రవరి 2025 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.
ఇండోనేషియా ఇంటర్నేషనల్ కల్చరల్ ఫీస్ట్ పురస్కారం అందుకున్న విశాలాక్షి వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు శ్రీ కోసూరి రత్నం గారికి అభినందనలు...
పాతూరి అన్నపూర్ణ, దాసరి మోహన్, శాాంత యోగా యోగానంద, డా।। ఎన్. గోపి, విహారి, డి.కె.చదువులబాబు, మొదలి పద్మమ, భానుశ్రీ కొత్వాాల్, పార్లల పల్లి నాగేశ్వరమ్మ గార్ల కవితలు...
ద్విభాష్యం రాజేశ్వరరావు, పైడిపాల, భమిడిపాటి విజయలక్ష్మి, ఉయ్యూరు అనసూయ, Ch. చిన సూర్యనారాయణ గార్ల కథలు...
యంండమూరి వీరేంంద్రనాథ్, డా।। అంంగలకుర్తి విద్యాసాగర్, గణేశ్వరరావు, కర్లలపాలెం హనుమంంతరావు, శింంగమాల సుబ్రహ్మమణ్యం, డా।। జి. వి. పూర్ణచందు, డాక్టర్ కొత్వాాలు అమరేంంద్ర, డా. ఎమ్. సుగుణరావు, ప్రభాకర్ జైనీ, గన్నవరపు నరసింహమూర్తి గార్ల శీర్షికలు...
శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్...
'కథా విమర్శను సుసంపన్నం చేసే వ్యాసాలు' అంటూ 'ప్రస్తార' పుస్తకంపై గుడిపాటి గారి సమీక్ష..
'ఎవరు నువ్వు?' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం!
కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-41'...
లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...
Comments
Post a Comment