విశాలాక్షి డిసెంబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది. డా।। ఎన్. గోపి, ఆశారాజు, ప్రొ।।రామచంంద్రమౌళి, పద్మావతి రాంభక్త , శైలజామిత్ర, అన్నం శివకృష్ణ ప్రసాద్, అవ్వాారు శ్రీధర్ బాబు, ర్యాాలి ప్రసాద్, గార రంగనాథం, అన్నవరం దేవేందర్, కలబరిగి వేంంకట భానుభూషణ్, చిట్టేల శ్రీధర్ కుమార్ గార్ల కవితలు... ఎమ్. సుగుణారావు, ఇంంద్రగంంటి మధుసూధనరావు, శ్రీ విజయదుర్గ, ఎల్. కడయింంటి కృృష్ణణమూర్తి గార్ల కథలు... శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-11... శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారిణి శ్రీమతి అల్లాడి రోహిణి గారి గురించి సమున్నత వ్యాసం అందించిన ఈతకోట సుబ్బారావు గారు.. వజ్రోత్సవ జన్మదినం జరుపుకుంటున్న ప్రముఖ సాహితీమూర్తి, నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరు గడించిన శ్రీమతి సుభద్రాదేవి గారి ముఖాముఖి ప్రత్యేకం... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-39'... వృద్ధాప్యానికి బంగారు సూత్రాలు చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'మౌనాన్ని పలికించే రాగం' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్...