Skip to main content

Posts

జనవరి 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి జనవరి 2025 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  శిఖా ఆకాష్, రసరాజు, డాక్టటర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి, సునీత గంంగవరపు, KV లక్ష్మణ రావు కడయింంటి కృృష్ణణమూర్తి, గుడిపాటి వెంంకట హేమలత, తోట సులోచన, చిట్టేల శ్రీధర్ కుమార్, వెంకు సనాతాని, కరణంం హనుమంంతరావు గార్ల కవితలు...  ఆచార్యయ పేట శ్రీనివాసులు రెడ్డి, సయ్య యద్ నజ్మాా షమ్మి, కాశీవరపు వెంకట సుబ్బయ్య, రాజ్యలక్ష్మి శర్మ, పుష్ప గుర్రాల గార్ల కథలు...  యంండమూరి వీరేంంద్రనాథ్, డా।। అంంగలకుర్తి విద్యాసాగర్, గణేశ్వరరావు, కర్లలపాలెం హనుమంంతరావు, ఎమ్వీ రామిరెడ్డి, శింంగమాల సుబ్రహ్మమణ్యం, డా।। జి. వి. పూర్ణచందు, డాక్టర్ కొత్వాాలు అమరేంంద్ర, మల్లా ప్రగడ రామారావు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'నీడను మరిచిన వాడు' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-40'...  'ఎవరితోనూ పోల్చకండి' అంటోన్న  శ్రీ కోసూరు రత్నం గారు.. లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో....

డిసెంబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

 విశాలాక్షి డిసెంబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా।। ఎన్. గోపి, ఆశారాజు, ప్రొ।।రామచంంద్రమౌళి, పద్మావతి రాంభక్త , శైలజామిత్ర, అన్నం శివకృష్ణ ప్రసాద్, అవ్వాారు శ్రీధర్ బాబు, ర్యాాలి ప్రసాద్, గార రంగనాథం, అన్నవరం దేవేందర్, కలబరిగి వేంంకట భానుభూషణ్, చిట్టేల శ్రీధర్ కుమార్ గార్ల కవితలు...  ఎమ్. సుగుణారావు, ఇంంద్రగంంటి మధుసూధనరావు, శ్రీ విజయదుర్గ, ఎల్. కడయింంటి కృృష్ణణమూర్తి గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-11...  శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారిణి శ్రీమతి అల్లాడి రోహిణి గారి గురించి సమున్నత వ్యాసం అందించిన ఈతకోట సుబ్బారావు గారు.. వజ్రోత్సవ జన్మదినం జరుపుకుంటున్న ప్రముఖ సాహితీమూర్తి, నడిచే విజ్ఞాన సర్వస్వంగా పేరు గడించిన శ్రీమతి సుభద్రాదేవి గారి ముఖాముఖి ప్రత్యేకం... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-39'...  వృద్ధాప్యానికి బంగారు సూత్రాలు చెప్తోన్న శ్రీ కోసూరు రత్నం గారు.. 'మౌనాన్ని పలికించే రాగం' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్...

నవంబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి  2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  రాధేయ, మురళీ మోహన్ మల్లా రెడ్డి, చిట్టేల శ్రీధర్ కుమార్, కెరటాల త్రివేణి గార్ల కవితలు...  గన్ననవ రపు నరసింంహమూర్తి, కర్లపాలెంం హనుమంంతరావు, ఏరువ శ్రీనాథ రెడ్డి, గుడిపాటి వేంకట హేమలత శర్మ, సి. యమున, మాధవి బైటారు, జి. రంగ బాబు, సాంంబమూర్తి లండ, పుష్ప గుర్రాల, కోనే నాగవెంంకట ఆంంజనేయులు, గోపరాజు విజయ్ గార్ల కథలు...  డా.అంగలకుర్తి విద్యా సాగర్ గారి కొత్త శీర్షిక "విద్యాసాగర తీరం" ప్రారంభం... శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-10...  సాహిత్య అద్దంలో యద్దనపూడి అంటోన్న డా.కొత్వాలు అమరేంద్ర గారు... శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-38'...  పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా 'సాయంంత్రాలు లేని సూరీడు...' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం...  లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

అక్టోబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి అక్టోబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డాక్టర్ సుం కర గోపాల్, శుభామహి నూచెర్ల, కరణం, నల్లు రమేష్, సునీత గంగవరపు, డా౹౹ ఎన్. గోపి, చిట్టేల శ్రీధర్ కుమార్, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గార్ల కవితలు...  కోనే నాగ వెం కట ఆంజనేయులు, నందిరాజు పద్మలత జయరాం, డా. పాతూరి అన్నపూర్ణ, కె.ఎ. మునిసురేష్ పిళ్లై, డాక్టర్ ఎమ్ . సుగుణరావు, అవ్వారు శ్రీధర్ బాబు, PLN మంగారత్నం , నెల్లుట్ల రుక్మిణి , మేడా మస్తాన్ రెడ్డి గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు-9...  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'ఆలోచింపచేసేదే మంచి కథ' అంటూ తన అంతరంగాన్ని పంచుకున్న శ్రీ. ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ముఖాముఖి... 'అనంతకాలాల ఆత్మజ్ఞానం శివారెడ్డి ప్రేమగీతం' అంటూ కె.శివారెడ్డి గారి పుస్తక సమీక్షను అందించారు శ్రీ.ఎమ్వీ రామిరెడ్డి గారు... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-37'...  'మేమే అదృష్టవంతులమ్!' అంటోన్న శ్రీ కోసూరి రత...

సెప్టెంబర్ 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి సెప్టెంబర్ 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా౹౹ ఎన్. గోపి, డా.టి.రాధాకృష్ణమాచార్యులు, రాధేయ, రామిశెట్టి భాస్కర్ బాబు, నల్లాని రాజేశ్వరి, మొదలి పద్మ గార్ల కవితలు...  యన్.వి. శాంతి రెడ్డి , గోటేటి లలితా శేఖర్, డా।। జడా సుబ్బారావు, ఆర్.సి. కృష్ణస్వామి రాజు, లక్ష్మీ గాయత్రి, చీకోలు సుందరయ్య, చింతగుంట్ల గీతిక, కంచరాన భుజంగరావు గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు...  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'పోరాట పథం' ఆత్మకథపై విహారి గారి సమీక్ష... 'వచన కవిత్వంలో స్మృతి'పై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి పరిశోధన... కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-36'...  వర్చస్వి బొమ్మకు కవితలు.. ఈతకోట సుబ్బారావు గారు అందిస్తోన్న 'పలమనేరు బాలాజీ' గారి ముఖాముఖి...  'అమ్మంటే ఆత్మస్థైర్యం' అంటోన్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం...  లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస ...

ఆగష్టు 2024 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

   విశాలాక్షి ఆగష్టు 2024 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా.ఎన్.గోపి, రమణ వెలమకన్ని, చిత్రాడ కిషోర్ కుమార్, లోసారి సుధాకర్, సంధ్య శర్మ, దాశరాజు రామారావు, జ్యోతి మువ్వల, కలమట దాసుబాబు, దాసరి మోహన్, పేరూరు బాలసుబ్రహ్మణ్యం, గుండాల మహాలక్ష్మి, కరణం హనుమంతురావు గార్ల కవితలు...  హేమలత, శింగరాజు శ్రీనివాసరావు, కొల్లా పుష్పరాణి, దాసరి చంద్రయ్య, కోనే నాగ వెంకట ఆంజనేయులు, వసుంధర, ఓట్ర ప్రకాష్ రావు గార్ల కథలు...  శింగమాల సుబ్రహ్మణ్యం గారు అందించే కృష్ణాపట్నం ముచ్చట్లు...  శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి సీరియల్ "కల్యాణం కమనీయం", శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'నిశాచరుడి దివాస్వప్నం' ఒక పంచభూతాత్మకం అంటోన్న శ్రీ ఎమ్వీ రామిరెడ్డి గారు...  దినవహి సత్యవతి గారు నిర్వహిస్తోన్న 'పదలహరి'...  ఈతకోట సుబ్బారావు గారు అందిస్తోన్న 'పలమనేరు బాలాజీ' గారి ముఖాముఖి...  'మహనీయుడు' గురించి చెప్తున్న శ్రీ కోసూరి రత్నం గారి సంపాదకీయం...  లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...