Skip to main content

Posts

జూలై 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

జూలై 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  కాండ్రేగుల శ్రీనివాసరావు, డా.ఎన్.గోపి, డా.కె.జి.వేణు, తిరువాయిపాటి రాజగోపాల్, పొట్లపల్లి శ్రీనివాసరావు, చివటం సుబ్బారావు, అన్నవరం దేవేందర్ గార్ల కవితలు...  వి. రాజారామ మోహనరావు, చంద్ర ప్రతాప్, కోయిలాడ రామ్మోహనరావు, వడలి రాధాకృష్ణ గార్ల కథలు...  యండమూరి వీరేంద్రనాథ్, గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, డా.గుడిసేవ విష్ణుప్రసాద్, డా.జి.వి.పూర్ణచందు, డా.కొత్వాలు అమరేంద్ర, ప్రభాకర్ జైనీ, శింగమాల సుబ్రహ్మణ్యం, ఎస్.వి.ఎమ్.నాగ గాయత్రి గార్ల శీర్షికలు... 'మనసు కదలాలి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'నాకో పూలతోట కావాలి' అని అడుగుతోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

జూన్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  జూన్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  నల్లు రమేష్, ఏటూరి నాగేంద్ర,  గుండాల గీతామహాలక్ష్మీ, గారపాటి సూర్యనారాయణ, బండారి రాజ్ కమార్, ఏనుగు నరసింహారెడ్డి, మల్లారెడ్డి మురళీ మోహన్ గార్ల కవితలు...  గడ్డం దేవీ ప్రసాద్, బుద్ది యజ్ఞమూర్తి, శేషగిరి పట్నాయక్, కె.వి.సుమలత, డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి, సి.యస్. చంద్రశేఖర్ గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'మంచిగా జీవిద్దాం' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'బడులోచ్చేస్తున్నాయ్' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! వర్చస్వి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...  

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

మే 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఇంద్రగంటి మధుసూదనరావు,  మోపూరు పెంచల నరసింహం, రోహిణి వంజారి, విల్సన్ రావు, డా।। మాడభూషి సంపత్ కుమార్,  మేడా మస్తాన్ రెడ్డి, కలబగిరి వేంకట బానుభూషణ్,  డా।। ఎన్. గోపి, డా।। కటుకోజ్వల రమేష్,  మొదలి పద్మ గార్ల కవితలు...  గడిపాటి వెంకట హేమలత,  డా।। కౌలూరి ప్రసాద్ రావు, విహారి, దేశరాజు, ముక్తాల నరేంద్ర, శింగరాజు శ్రీనివాసరావు గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'నాన్నకు కన్నీళ్లు ఉన్నాయి' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి వ్యాసం.. 'గుప్పెడు మల్లెలు చాలు' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-44'...  "పదాల వెనుక కాలాన్ని వెదికే ‘పద’గామి! డా|| జి.వి. పూర్ణచందుతో మేధో సంభాషణ" ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికల...

ఏప్రిల్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

ఏప్రిల్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా।। ఎన్. గోపి, ములుగు లక్ష్మీ మైథిలి, మొగతపల్లి స్వాతీరాణి, సునీత గంగవరపు, భమిడిపాటి విజయలక్ష్మి,  బొమ్మగాని నాగేశ్వరరావు గార్ల కవితలు...  నామని సుజనాదేవి, డా।। ఎం. కోటేశ్వరరావు, ఉప్పలూరి మధుపత్ర శైలజ, తిరుమలశ్రీ, విజయశ్రీమఖి, డా।। నగరం వినోద్ కుమార్,  గన్నవరపు నరసింహమూర్తి గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'చెట్టులాంటి నాన్న' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి సంపాదకీయం.. 'అభివృద్ధి కావాలి' అంటోన్న  శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్న 'పదపూరణం-43'...  'అర్థం చేసుకోలేక జడ్జ్ చేయడం సాహితీలోకరీతి - ప్రసేన్' గారితో ఈతకోట సుబ్బారావు గారు చేసిన ముఖాముఖి ప్రత్యేకం! లేపాక్షి బొమ్మకు కథలతో పాటు మరెన్నో విశేషాలు ఈనెల విశాలాక్షి మాస పత్రికలో...

మార్చ్ 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

  విశాలాక్షి మార్చ్ 2025 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  డా।। ఎన్. గోపి, జూకంటి జగన్నాథ, కత్తి పద్మారావు, సరికొంండ నరసింంహ రాజు, ఏటూరి నాగేంంద్రరావు, నల్లాని రాజేశ్వరి, వారణాసి భానుమూర్తి రావు, అంకబాబు, శింంగరాజు శ్రీనివాసరావు గార్ల కవితలు...  కోయిలాడ రామ్మోహనరావు, అవ్వారు శ్రీధర్ బాబు, కె.వి. సుమలత, పెనుమాక నాగేశ్వరరావు, రాయప్రోలు సుజాత ప్రసాద్, నిజమాల ప్రవీణ్ కుమార్, సిహెచ్ చిన సూర్యయనారాయణ గార్ల కథలు...  గణేశ్వర రావు, డా।। అంగలకుర్తి విద్యాసాగర్, యండమూరి వీరేంద్రనాథ్, కర్లపాలెం హనుమంతరావు, ప్రభాకర్ జైనీ, డాక్టర్ కొత్వాలు అమరేంద్ర, డా।। జి. వి. పూర్ణచందు, SVM నాగగాయత్రి గార్ల శీర్షికలు... 'పానమున్న నవల' అంటూ 'ఒక్క వాన చాలు' అనే సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి నవల మీద స్వచ్చమైన సమీక్ష చేశారు శ్రీ ఎమ్వీ  రామిరెడ్డి గారు.. 'దాపల' కవిత్వం మీద శ్రీ సలీం గారి సమీక్ష... ర్యాలి ప్రసాద్ గారి దీర్ఘ కవిత "రైతు" మీద నాకలికతే మనిషి నాగరికత అంటూ డా.మక్కెన శ్రీను గారి సమీక్ష... 'జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యం' అంటోన్న శ్రీ కోసూరు రత్నం గారి సంపాద...

ఫిబ్రవరి 2025 విశాలాక్షి సాహిత్య మాసపత్రిక విడుదల

విశాలాక్షి ఫిబ్రవరి 2025 సాహిత్య మాసపత్రిక మీ ముందుకొచ్చేసింది.  ఇండోనేషియా ఇంటర్నేషనల్ కల్చరల్ ఫీస్ట్ పురస్కారం అందుకున్న విశాలాక్షి వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు శ్రీ కోసూరి రత్నం గారికి అభినందనలు... పాతూరి అన్నపూర్ణ, దాసరి మోహన్, శాాంత యోగా యోగానంద, డా।। ఎన్. గోపి, విహారి, డి.కె.చదువులబాబు, మొదలి పద్మమ, భానుశ్రీ కొత్వాాల్, పార్లల పల్లి నాగేశ్వరమ్మ గార్ల కవితలు...  ద్విభాష్యం రాజేశ్వరరావు, పైడిపాల, భమిడిపాటి విజయలక్ష్మి, ఉయ్యూరు అనసూయ, Ch. చిన సూర్యనారాయణ గార్ల కథలు...  యంండమూరి వీరేంంద్రనాథ్, డా।। అంంగలకుర్తి విద్యాసాగర్, గణేశ్వరరావు, కర్లలపాలెం హనుమంంతరావు, శింంగమాల సుబ్రహ్మమణ్యం, డా।। జి. వి. పూర్ణచందు, డాక్టర్ కొత్వాాలు అమరేంంద్ర, డా. ఎమ్. సుగుణరావు, ప్రభాకర్ జైనీ, గన్నవరపు నరసింహమూర్తి గార్ల శీర్షికలు... శ్రీమతి పుప్పాల సూర్య కుమారి గారి "ప్రేమ జీవన నాదం" సీరియల్... 'కథా విమర్శను సుసంపన్నం చేసే వ్యాసాలు' అంటూ 'ప్రస్తార' పుస్తకంపై గుడిపాటి గారి సమీక్ష.. 'ఎవరు నువ్వు?' అంటోన్న శ్రీ ఈతకోట సుబ్బారావు గారి సంపాదకీయం! కైపు ఆదిశేషారెడ్డి గారు నిర్వహిస్తోన్...